BuzzyBuzz

Everything you want to know just here you will find

Professor K Nageshwar serious on Central Government over health emergency | The Debate | ABN Telugu

/
/
/
54 Views

Newest video release about
Have a look at this “Professor K Nageshwar serious on Central Government over health emergency | The Debate | ABN Telugu” video below:


Professor K Nageshwar serious on Central Government over health emergency | The Debate | ABN Telugu

#professornageshwar
#profknageshwar
#healthemergency
#covidemergency
#venkatakrishnaabn
#venkatakrishnadebate
#thedebate
#abn
#andhrajyothi

For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu

ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by…..(read more)

42 Comments

  1. Ee Nageshwar gadu..eppudu centrall meede edichi chastadu…states kanapadadam.leda…sare adhi vadhileyandi…ee covid situation lo society ki em help chesadu…and evarikanna single bed ipanchada..leka oka injection ippinchagaligada….AC lo kurchoni paniki malina sollu cheptadu…

  2. Mee manshulaki puttara China vadiki puttara mee notiki emote adi vageyadame kodiga aalochinchandi china vadilaga matladakandi media ante mean full ga undali kani meaning less undakudadu meeru chese athi pracharam valla prajalalo media pai gouravam pothondi please prjalaki panikoche vidanga undandi panikimalina vaalala kadu I hope you people understand thank you

  3. నాగేశ్వర్ గారు, బయాస్ గా మాట్లాడకండి…. పుస్తకాలు చదివి మాట్లాడం సులువు… అధికారంలో ఉండి బాధలు మీకు ఏమి తెలుసు…

  4. చైనా ఈ దేశం లోకి కరోనా వైరస్ కంటే ముందే కమ్యునిస్ట్ వైరస్ జొప్పించింది, కరోనా వైరస్ కన్నా, ఈ కమ్యునిస్ట్ వైరస్ దేశానికి అత్యంత ప్రమాదకరం. ముందు దాన్ని చంపి ఈ దేశం నుంచి తరిమి వెయ్యాలి… అప్పుడు కానీ ఈ దేశం బాగుపడదు..

  5. People have to listen professionals analysis, Especially professor nageshwar Rao. Professor nageshwar Rao have to understand his limits while talking any subject.

  6. To nageshwar Rao Garu, you always think that you know everything. It is better learn support the people rather criticising the leaders when they are in trouble

  7. 1st e worst media 24/7 who are creating lots of panic in public by showing dead bodies at grave yard and in hospital are one of the major reasons for major deaths in the state we have to file a case against them who show it 24/7 shit for their ratings.

  8. When ysr government purchased ambulances to save the life but now jagan government purchased civil supply wants with crore of rupees which wastage of money shows immaturity of administration

  9. చూస్తున్నాం కాదా రాష్ట్రాలు తమ బాధ్యతను ఎంత మంచిగా నిర్వహిస్తున్నాయి ….
    కేంద్రం కూడా ఈ టైమ్ లో విఫలం కావచ్చు దీనికి కారణం రాష్ట్రాలు సహకరించక పోవడమే
    1- ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చిన వాటిని పట్టించుకోరు
    2-covid టెస్ట్స్ పెంచమన్న పెంచర్
    3- కనీసం ప్రజలకు దర్యని చెప్పారు
    4- ప్రతిసారీ మాది స్వయం సమృది రాష్టం అని మక్ ఎది అవసరం లేదు అన్నపుడు ఎవడు సహాయం చేయదు
    5-rogam వస్తే కనీసం వారికి మందుల సప్లై ఉండదు
    Note – praja ఆరోగ్యం ,hospitals,పారిశుధ్యం,
    ఇవ్వన్నీ రాష్ట్రాల bhadyatha
    అవును కేంద్రం కూడా కొన్ని విషయాలలో విఫలం అయింది..ముందు మనం మన రాష్ట్రం లో ఉన్న పరిస్థితిని dhachipettakunda నిజాలను చెప్పినపుడు ఎవరైనా సహాయం చేస్తారు మా దగ్గర అన్ని ఉన్నాయి అంటే ఎవరు సహాయం చేయరు..
    *ప్రతి గ్రామం లో ఉన్న వ్యక్తికి అందుతున్న సహాయం తెలుసుకోవడం కేంద్రం కంటే రాష్ట్రాలకు సులువు
    *ఈ సమయం లో కేంద్రం కానీ రాష్టం కానీ ఒక్కరే పనిచేస్తే కుదరదు రెండు కలసి పనిచేసినప్పుడు దేశం ఈ పరిస్థితి నుండి బయట పడుతుంది
    *మనం ఇంట్లో కూర్చుండి చాలా చెప్తాం ఫస్ట్ govt ni విమర్శించే ముందు మనం govt చెప్పే విషయాలను ఎంతవరకు పాటిస్తున్నమో చూసుకోవాలి..

  10. మీకు దేశం ఎమ్మైన సరే కానీ మోడీ ని వేతిరేకించలి అంతే ఖధ సార్ …. రాష్ట్రాలు తమ బాధ్యతను తిసుకొనపుడు కేంద్రమే తన అధికారాలను ఉపయోగించి దేశాన్ని ఈ పరిస్థితి నుండి కాపాడుతుంది..

  11. •Maharastra – Workers Migrating from the state – became super spreaders.
    •Why fake farmers agitation is not being questioned.
    • Punjab – what about చైనా వైరస్ there.
    • PM said lockdown should be the last option.
    • This indicates Emergency !!??
    • 150 Countries are gearing up to help India. Few International Newspapers – say culprit is Modi.
    @ABN Andhrajyoti – Peoples memory is very short, we have already forgotten చైనా మిలిటరీ overaction around Pangong Lake.
    • Only one solution Change Modi. Install Rahul Gandhi or Force Modi to accept he is strictly following CBN's advice. Problem solved.
    • Center gave instructions to Delhi government to establish 12 Oxygen Plants way back in 2020 with total support from the centre. Then why only ONE Oxygen Plant is established in Delhi.

  12. చెత్త డిబేట్లు పెట్టేది నీ ABN ఒక్కదానిలోనేరా చెత్తనాయాల. అయినా బిజెపి వాళ్ళకి బుద్ధిలేదు నీలాంటి వాళ్ళని ఇంకా చంకలోనే ఉంచుకున్నారు. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు.

  13. మన దేశంలో ప్రస్తుత రెండో దశ కరోనా విజృంభణకు ప్రథాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. ఇది పరస్పర నిందకు సమయం కాదు. కానీ మనం ఈ వాస్తవాన్ని గ్రహిస్తేగానీ, మన ప్రభుత్వాలను మరోసారి గుడ్డిగానమ్మి చప్పట్లు చరిచి, గంటలు కొట్టి, దీపాలు ఆర్పి, పూలుచల్లి మోసపోకుండా జాగ్రత్త పడగలం. ఈ వాస్తవాన్ని గ్రహిస్తేగానీ, ఈసారైనా స్వీయ నియంత్రణతో, క్రమశిక్షణ పాటించి, తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా నుంచి బైట పడ్డానికి స్పష్టత వస్తుంది.

    రెండో విడత కోవిడ్ విజృంభణకు కారణాలు:
    * రెండో వేవ్‌ ముందే తెలిసినా ప్రభుత్వాలు అందుకు
    తగ్గట్టు సన్నద్ధం కాలేదు.
    * ఎన్నికల్లో గెలిచేందుకు కోవిడ్ జాగ్రత్తలు
    గాలికొదిలేశారు.
    * విచ్చలవిడిగా ఎలెక్షన్ల ర్యాలీలు, మతపరమైన
    ఈవెంట్లు (కుంభ మేళాలు) జరగడానిక ప్రభుత్వమే
    బాధ్యత వహించాలి.
    * ప్రభుత్వాలు, ప్రజలు క్రమశిక్షణ లేకుండా కోవిడ్
    నిబంధనలు ఉల్లంఘించారు.
    * ప్రజలు అమాయకులు. మాట వినరు. అలాఅని
    నెపం ప్రజల మీద నెట్టేస్తే కుదరదు. చట్టాలు చేసి
    పటిష్టంగా అమలు పరచడం ప్రభుత్వాల బాధ్యత.
    * ప్రభుత్వాలు ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగు
    పరచుకోలేదు.
    * అరకొరగా ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలు కోవిడ్
    విజృంభణతో కుప్పకూలాయి.

    తక్షణ చర్యలు అవసరం:
    * పాక్షిక లాక్-డౌన్లు, పరిమిత కర్ఫ్యూలు పనిచెయ్యవు.
    * పూర్తి లాక్-డౌన్ పెట్టాలి. ప్రభుత్వాలు ఆపని
    చెయ్యకపోతే ప్రజలే స్వచ్ఛంద లాక్-డౌన్ పాటించాలి.
    * పూర్తి లాక్-డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి తగ్గి, రెండు
    మూడు వారాల్లో కేసులు గణనీయంగా తగ్గు ముఖం
    పడుతాయి.
    * దీంతో వైద్య రంగంపై తాత్కాలికంగా వత్తిడి తగ్గి
    కాస్త ఊపిరి పీల్చు కుంటారు. ఆ సమయాన్ని
    అరకొరగా ఉన్న వైద్యరంగ మౌలిక వసతులను
    మెరుగు పరుచుకోవడానికి ఉపయోగించు కోవచ్చు.
    * ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలను ప్రభుత్వమే కట్టడి
    చెయ్యాలి.
    * మెడికల్ బ్లాక్-మార్కెట్ ను అరికట్టాలి.
    * నిపుణుల సలహాతో సాధారణ కోవిడ్ ట్రీట్మెంట్
    ప్రోటోకాల్ నిర్ణయించి జాతీయ స్థాయిలో అమలు
    పరచాలి. క్రిటికల్ కేసుల వైద్యం విషయం
    వైద్యుల విచక్షణకు వదిలెయ్యాలి.
    * కేంద్ర ప్రభుత్వం ఈ పాండమిక్ సమయంలో ప్రతిదీ
    వ్యాపార దృక్పథంతో చూడ్డం ఆపాలి.
    * పౌరులందరికీ ఉచిత టీకా ఇవ్వకపోతే హెర్డ్-
    ఇమ్యునిటీ సాధించడం అసాధ్యం. ప్రతి పౌరుడికి
    బ్లాక్ లో టీకా కొని వేసుకునే స్తోమతు ఉండదు.
    * హెర్డ్-ఇమ్యునిటీ సాధించకపోతే కోవిడ్ ను
    అదుపులో పెట్టడం అసాధ్యం. అప్పుడు
    ప్రజారోగ్యంపై ఉచిత టీకాకై అయ్యే ఖర్చును మించి
    అదనంగా ఖర్చు చెయ్యాల్సి వస్తుంది.
    * టీకాపై కాలయాపన చేస్తే, కొత్త మ్యూటెంట్లు వస్తే ఆ
    దెబ్బకు కోలుకోవడం ఏ దేశానికైనా అసాధ్యం.
    * ఈ కారణంతోనే పాశ్చాత్య దేశాలు ఉచితంగా టీకా
    ఇస్తున్నారు.

    సంక్షోభ సమయాల్లోనే నిజమైన నాయకత్వ లక్షణాలు బైటపడ్తాయి. నాయకుడన్న వాడు, అవసరం ఐనప్పుడు, తన ప్రజల మాన ప్రాణ ధన రక్షణకు ఎంతవరకైనా త్యాగంచెయ్యడానికి వెనుకాడడు.

    దురదృష్ట వశాత్తూ ప్రస్తుత మనదేశ నాయకత్వం ఇంతటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకోసం ప్రజల ధనాన్ని కూడా ఉదారంగా ఖర్చుచెయ్యడానికి వెనుకాడుతున్నది. కరోనా టీకా కూడా ఉచితంగా ఇవ్వలేక పోతుంది.

    మనదేశ నాయకత్వం ప్రతి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని, పరాజయాన్ని ప్రతిపక్షాలు, ప్రజలపైనా నెడుతుంది.

    నిజాన్ని దాచిపెడితే దాగదు. తప్పొప్పులను చర్చించుకోవాలి. వాస్తవాన్ని అంగీకరించి, లోపాన్ని సరిదిద్దుకుని ముందుకు సాగాలి. వాస్తవాన్ని అంగీకరించ నంత కాలం ముందడుగు వెయ్యలేం.

  14. Modi dangerous plan. If he does not stop his plans to establish presidential govt like RUSSIA OR OTHER COUNTRIES. HE IS HE IS NOT STOP HIS EVIL PLAN HE WILL DESTROY INDIAND AND HINDUISM AND CULTURE OF INDIA
    MODI HAS NO HEART FOR POOR PEOPKE OF INDIA

  15. మోడీ ప్రజలందరినీ మాస్కులు పెట్టుకోవద్దు , సోషల్ డిస్టెన్స్ పాటించవద్దు , కరోనా వాక్సిన్ తీసుకోవద్దు ,శానిటైజర్స్ వాడొద్దు , గుంపులు ,గుంపులుగా తిరగండి ,శుభ , అశుభకార్యాలకు ఎటువంటి నియమాలు పాటించకుండా వెళ్ళండి , మీ అభిమాన హీరోల సినిమాలకెళ్ళండి అనిచెప్పాడు. మనమంతా పసిపిల్లలము నోట్లో వేలుపెడితే కొరకటంకూడా తెలియని అమాయకులము కనుక ఆయన చెప్పింది నమ్మేసి ఈరోజుకి ఈ స్థితికి చేరుకున్నాము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar